Corona Vaccine Price: కరోనా వ్యాక్సిన్ ఇంకా రాలేదు.. అప్పుడే ధర ఖరారు.. ఎంతో తెలుసా?

కరోనా వైరస్‌కు ఇంకా పూర్తిస్థాయిలో సమగ్రమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. చాలా వ్యాక్సిన్లు చివరిదశ ప్రయోగాల్లో ఉన్నాయి. అయితే, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన అస్త్రజెనెకా కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారు చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీనికి ధరలను ప్రకటించింది.