Home » photogallery » coronavirus-latest-news »

ONCE AGAIN THESE STATES IMPLEMENT NIGHT CURFEW DAILY OMICRON CASES INCREASED NGS

Curfew: నేటి నుంచి మళ్లీ కర్ఫ్యూ... టెన్షన్ పెడుతున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్..

Omincron Tennsion: కరోనా సెకెండ్ వేవ్ శాంతించింది అనుకుని ఊరట పొందే అవకాశం లేకుండా పోతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వాయు వేగతంతో దాడి చేస్తోంది. మొన్నటి వరకు ప్రపంచాన్ని గడగడలాడించిన ఒమిక్రాన్.. ఇప్పుడు భారత దేశాన్ని భయపెడుతోంది. తెలుగు రాష్ట్రాలతో సహా మరో 13 రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తోంది. దీంతో మళ్లీ రాష్ట్రాలు కర్ఫ్యూ బాట పడుతున్నాయి.