మన దేశంలో మహారాష్ట్రలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. అక్కడ 65 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీలో 64, తెలంగాణలో 24, రాజస్థాన్లో 21, కర్నాటకలో 19, కేరళలో 15, గుజరాత్లో 14 కేసులు ఉన్నాయి. తమిళనాడులో ఇవాళ ఒక్కరోజే 33 కేసులు వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)