Home » photogallery » coronavirus-latest-news »

OMICRON TENSION IN INDIA ONE DAY MORE THAN 70 CASES REPORTED IN TAMILNADU SO GOVERNMENT ALERT NGS

Omicron Tension: 1 నుంచి 8వ తరగతి స్కూళ్లు మూసివేత.. ఒకే రోజు 70కి పైగా ఒమిక్రాన్ కేసులు

Omrcron Tension: ఊహించిందే జరుగతోంది. భయపడినట్టే కరోనా కొత్త వేరియంట్ ఒకమిక్రాన్ సునామిలా విరుచుకు పడుతోంది. అక్కడ ఒకే రోజు 70కి పైగా కేసులు నమోదు కావడంతో.. మళ్లీ లాక్ డౌన్ నాటి పరిస్థితులు తలెత్తాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం 1 నుంచి 8వ తరగతి వరకు స్కూళ్లు మూసేయాలని నిర్ణయించింది..