Home » photogallery » coronavirus-latest-news »

OMICRON TENSION IN ALLOVER INDIA NEW CASES WILL START MID JANUARY AND MORE CASES SPREED IN FEBRUARY NGS

Omicron Tension: జనవరి నుంచి మళ్లీ టెన్షన్.. ఫిబ్రవరిలో పీక్స్‌కు..! ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నకొత్త వేరియంట్

Omicron Virus Tension: కరోనా కేసులు తగ్గాయి అని రిలాక్స్ అవ్వకుండా చేస్తోంది. ఒమిక్రాన్ ముప్పు ముంచుకొస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొత్త వేరియంట్.. భారత్ లోనూ వేగంగా విస్తరిస్తుండడం ఆందోళన పెంచుతోంది. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు లేకున్నా.. ఫిబ్రవరి నాటికి పీక్స్ కి చేరే అవకాశం ఉందని హెచ్చరికలు అందుతున్నాయి.