హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Omicron symptoms: అల‌స‌ట‌.. రాత్రిళ్లు విప‌రీతంగా చెమ‌ట ప‌ట్ట‌డం.. ఒమిక్రాన్ కొత్త ల‌క్ష‌ణాలు ఇవే!

Omicron symptoms: అల‌స‌ట‌.. రాత్రిళ్లు విప‌రీతంగా చెమ‌ట ప‌ట్ట‌డం.. ఒమిక్రాన్ కొత్త ల‌క్ష‌ణాలు ఇవే!

Omicron symptoms: ప్ర‌పంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron) కేసులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. నెమ్మ‌దిగా కేసుల సంఖ్య పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న పెరుగుతోంది. దీంతో ఆయా దేశాల‌ ప్ర‌భుత్వాలు ఆంక్ష‌లు పెంచుతున్నాయి. అమెరికాలో ఒమిక్రాన్‌కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఒమిక్రాన్‌కు సంబంధించి కొత్త ల‌క్ష‌ణాల‌ను డాక్ట‌ర్లు గుర్తించారు.

Top Stories