5. ఒమిక్రాన్ వంటి వేరియంట్ ని అడ్డుకోవాలంటే కాటన్ తో తయారుచేసిన మాస్కులకు బదులు ట్రిపుల్-లేయర్ మెడికల్ మాస్క్‌లను ధరించాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. టీ షర్టు లేదా టాప్ లకు మ్యాచ్ అయ్యే రంగురంగుల వస్త్ర మాస్కులను వాడకపోవడమే నయమని మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)