హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Omicron: ఏపీలో ఒమిక్రాన్ టెన్షన్.. విదేశాల నుంచి వచ్చిన వారిలో 30 మంది మిస్సింగ్

Omicron: ఏపీలో ఒమిక్రాన్ టెన్షన్.. విదేశాల నుంచి వచ్చిన వారిలో 30 మంది మిస్సింగ్

Omicron Variant: కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజు రోజుకూ విస్తరిస్తోంది. ఈ ప్రమాదకర వైరస్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. బెంగళూరులో ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్ వచ్చింది.

Top Stories