హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Lockdown: మళ్లీ లాక్‌డౌన్స్ షురూ.. స్కూళ్లు సహా అన్నీ క్లోజ్.. అక్కడ నేటి నుంచి కఠిన ఆంక్షలు

Lockdown: మళ్లీ లాక్‌డౌన్స్ షురూ.. స్కూళ్లు సహా అన్నీ క్లోజ్.. అక్కడ నేటి నుంచి కఠిన ఆంక్షలు

Netherlands: ఒమిక్రాన్ దెబ్బకు యూరప్ దేశాలు గజగజా వణుకుతున్నాయి. ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభణతో అక్కడ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలు సమీపిస్తుండడంతో అన్నీ దేశాలు మళ్లీ కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి

Top Stories