యూరప్ లో అకస్మాత్తుగా కరోనా మహమ్మారి మళ్లీ పెరగడానికి బలహీన మైన రోగనిరోధశక్తితో పాటు వైరస్ సోకిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండడమే కారణమని ఐఐఎం కొచ్చి రీసెర్స్ సెల్ హెడ్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ పేర్కొన్నారు. కొవిడ్ ఆంక్షల సడలింపు కూడా కారణమే అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)