Home » photogallery » coronavirus-latest-news »

ODISHA GOVERNMENT ANNOUNCES A 14 DAY LOCKDOWN FROM MAY 5TH TO MAY 19TH BA

Lockdown: మే 5 నుంచి 15 రోజుల లాక్ డౌన్.. ప్రకటించిన ప్రభుత్వం.. ఎక్కడంటే

ఒడిశా ప్రభుత్వం కూడా కొత్తగా లాక్ డౌన్ ప్రకటించింది. మే 5 నుంచి 15 రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 5 నుంచి మే 19 వరకు ఈ లాక్ డౌన్ అమల్లో ఉంటుంది.