Home » photogallery » coronavirus-latest-news » NO TAX ON TOCILIZUMAB AMPHOTERICIN B MEDICINES HERE IS THE GST COUNCIL KEY DECISIONS SK

GST Council: ఈ మందులపై జీఎస్టీ రద్దు..వీటిపై తగ్గింపు.. జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు ఇవే

GST Council Decisions: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్ని మందులపై జీఎస్టీని పూర్తిగా తొలగించగా..మరికొన్ని వైద్య పరికరాలపై జీఎస్టీని భారీగా తగ్గించారు. ఏయే మందులకు ఎంత తగ్గించారు? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..