Home » photogallery » coronavirus-latest-news »

NEWS18 SHARECHAT LOCKDOWN STORIES SEE HOW PEOPLE SPENDING THEIR LIFE IN LOCKDOWN SS

Lockdown Stories: ప్రజలు లాక్‌డౌన్‌లో సమయాన్ని ఇలా గడుపుతున్నారు

Lockdown Stories | లాక్‌డౌన్... అందరికీ సరికొత్త అనుభవాలను తీసుకొచ్చింది. ఇళ్లకే పరిమితమైపోయినవాళ్లు జీవితాన్ని కొత్తగా చూస్తున్నారు. లాక్‌డౌన్ సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నారు. లాక్‌డౌన్‌లో ప్రజల జీవితం ఎలా గడుస్తుందో తెలుసుకునేందుకు Sharechat, News18 కరోనా కథలు పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. తమ లాక్‌డౌన్ జీవితం ఎలా ఉందో చెప్పేందుకు ఫోటోలు పంచుకున్నారు ప్రజలు. లాక్‌డౌన్ జీవితాలు ఎలా ఉన్నాయో చూడండి.