హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Covid 19 Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై అధ్యయనంలో ఆసక్తికర అంశాలు.. రోజులో సమయాన్ని బట్టి..

Covid 19 Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై అధ్యయనంలో ఆసక్తికర అంశాలు.. రోజులో సమయాన్ని బట్టి..

Vaccination Time: టీకా సమయంలో లక్షణాలు లేకుండా ఆసుపత్రి సిబ్బంది నుండి రక్త నమూనాలను సేకరించారు. టీకా రోజు, టీకా రకం (ఫైజర్ mRNA వ్యాక్సిన్ లేదా ఆస్ట్రాజెనెకా అడెనోవైరల్ వ్యాక్సిన్), వయసు, టీకా తర్వాత రోజుల సంఖ్యపై యాంటీబాడీ స్థాయిల ప్రభావాన్ని పరిశోధించడానికి పరిశోధకులు ఒక నమూనాను రూపొందించారు.

Top Stories