CoronaVirus Vaccine: కరోనా వ్యాక్సిన్ కోసం తెలంగాణలో కొత్త యాప్.. ఎందుకంటే..

CoronaVirus Vaccine APP: రాష్ట్రంలో మొదటి విడతలో దాదాపు 75 లక్షల మందికి మొదటి విడత టీకాలు ఇచ్చే అవకాశమున్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.