Home » photogallery » coronavirus-latest-news »

NEW GUIDELINES FOR MARRIAGES IN ANDHRA PRADESH ONLY 20 MEMBERS ARE ALLOWED NGS

Andhra Pradesh: అటు కరోనా.. ఇటు కర్ఫ్యూ.. పెళ్లిళ్లు చేసుకోవచ్చు.. కానీ ఈ నిబంధనలు మస్ట్

పెళ్లి ముహూర్తాలు భారీగా ఉన్నాయి. కానీ ఇప్పటికే ఓ వైపు కరోనా వేగంగా విస్తరిస్తోంది. మరోవైపు కఠిన కర్ఫ్యూ కారణంగా 12 గంటల తరువాత రోడ్డుపైకి వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో పెళ్లిళ్లు జరుపుకునేది ఎలా అని.. వధూవరుల తల్లిదండ్రులు కలవర పడుతున్నారు. అయితే పెళ్లి చేసుకోవచ్చు కానీ.. అంటూ కండిషన్లు పెట్టారు అధికారులు.