Corona new Varaint: మళ్లీ కలవర పెడుతున్నకొత్త రకం కరోనా వైరస్.. ఎక్కడ గుర్తించారంటే..

ప్రపంచాన్ని కొత్త కొత్త వైరస్ లు భయపెడుతున్నాయి. కరోనా సెకెండ్ వేవ్ ముగింపు దశలో ఉందని ఊరట చెందుతుంటే.. కొత్త కొత్త వేరియంట్లు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. తాజగా బయటపడ్డ కొత్త వేరియంట్ ఏంటో తెలుసా.. ఎక్కడ గుర్తించారో తెలుసా..?