AP Corona Update: ఏపీలో నిలకడగా పాజిటివ్ కేసులు.. భయపెడుతున్న డెల్టా.. హెచ్చరిస్తున్న నిపుణులు

ఏపీలో కరోనా కేసులు స్థిరంగానే కొనసాగుతున్నా భయాలు వీడడం లేదు. ఓ వైపు కేసులు తగ్గుతున్నాయనే సంతోషం ఉన్నా.. డెల్టా విషయంలో జాగ్రత్తలు అవసరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.