AP Lockdown: ఆ జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్.. పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్లు..? ఎక్కడెక్కడంటే..?

ఏపీలో మళ్లీ లాక్ డౌన్ తప్పదా..? తాజాగా పెరుగుతున్న కేసులు.. కంటైన్మెంట్ జోన్లను చూస్తే పరిస్థితి ఇంకా ఆందోళన కరంగానే ఉంది. ఓ వైపు కరోనా సెకెండ్ వేవ్ కొనసాగుతోంది. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ కఠిన ఆంక్షలు అమలువుతున్నాయి పలు చోట్ల..