#Network18PublicSentiMeter | కరోనా తర్వాత లైఫ్‌పై సర్వేలో ఆసక్తికర అంశాలు..

కరోనా వైరస్ లాక్ డౌన్ సంక్షోభం తర్వాత ప్రజల ఆలోచనా ధోరణి, ఆహారపు అలవాట్లు, ప్రయాణాలు, పార్టీలు, ఇతర అంశాలపై 13 భాషల్లో నెట్ వర్క్ 18 సర్వే నిర్వహించింది.