Andhra Pradesh: ఆనందయ్య మందు ధర 20 వేల రూపాయలా..? హానికరం కాదని తేలడంతో ఫుల్ డిమాండ్...

ఆనందయ్య కరోనా మందు ఉచితం అని అందరికీ తెలిసిందే.. మరి 20 వేల రూపాయలు ఏంటి అని షాక్ అవుతున్నారా.. కానీ ఇది నిజం.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆనందయ్య మందుకు డిమాండ్ పెరిగింది. ఈ మందు హానికరం కాదని తెలడంతో.. ఎంత ఖర్చైనా సరే మందు తీసుకోవాలని కొందరు భావిస్తున్నారు.