Corona Virus Vaccine: కరోనా వ్యాక్సిన్ అడ్వాన్స్ బుకింగ్.. ఏ దేశం ఎన్ని వ్యాక్సిన్లు బుక్ చేసుకుందంటే..

Corona Virus Vaccine: కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఇవ్వాల్సిన రెండు డోసులను అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాల్సి ఉంటుందని.. ఇది చాలా దేశాలకు ఓ సవాల్ లాంటిదని బీఎంజే ఎడిటోరియల్ స్క్వార్డ్జ్ తెలిపారు. కరోనా టీకా కనిపెట్టేందుకు ఎదురైన సవాళ్లు.. పంపిణీలోనూ ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు.