Delta plus: డెల్టా ప్లస్ వేరియెంట్‌తో ముంబైలో తొలి మరణం.. 2 డోస్‌ల టీకా వేసుకున్నా చావు తప్పలేదు..

Delta variant death in mumbai: మన దేశంలో కరోనా తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. రోజువారీ కేసులు 40వేలకు పైనే నమోదవుతున్నాయి. ఐతే మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియెంట్ విజృంభించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. డెల్టా ప్లస్‌తో ముంబైలో తొలి మరణం సంభవించింది.