ఆజం క్యాంపస్ యాజమాన్యం ఇప్పటికే 25 లక్షల రూపాయల విలువైన నిత్యావసరాలను పేదలకు పంపిణీ చేసింది. ఐదు అంబులెన్స్‌లతో పాటు 25 మంది ట్రస్ట్ డాక్టర్లను కరోనా బాధితుల వైద్య సేవల కోసం వినియోగిస్తోందని మహారాష్ట్ర కాస్మోపాలిటన్ ఎడ్యూకేషన్ సొసైటీ చైర్మన్ ఇనామ్ధార్ తెలిపారు. (Image: ANI)