Vaccine: ఏపీలో టోకెన్ ఉంటేనే ఇకపై వ్యాక్సిన్.. ఎలా పొందాలి? ఎవరిస్తారు? ఫస్ట్ డోస్ ఎప్పుడు..?

ఏపీలో సెకెండ్ డోస్ వ్యాక్సిన్ కోసం లక్షాలాది మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకు వ్యాక్సినేషన్ కు బ్రేకులు వేశారో తెలియక.. చెప్పిన సమయం దాటినా సెకెండ్ డోస్ వేయలేదని ఆందోళన చెందుతున్నారు. కానీ ఇకపై సెకెండ్ డోస్ వేయాల్సిన వారందరికీ స్లిప్పులు అందించిన తరువాత టీకా ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీంతో సెకెండ్ డోస్ వ్యాక్సిన్ ఆలస్యమవుతోంది.