Home » photogallery » coronavirus-latest-news »

MORE THAN 90 PERCENT OF OMICRON PATIENTS SHOW THIS SYMPTOMS HERE IS THE DETAILS AK

Omicron: 90 శాతం మంది ఒమిక్రాన్ బాధితుల్లో కనిపించిన లక్షణాలు ఇవే.. జాగ్రత్త...

Omicron Symptoms: ఒమిక్రాన్ కొన్ని లక్షణాలు సాంప్రదాయ రూపాంతరం కంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అవి సాధారణ ఫ్లూకి చాలా వరకు పోలి ఉంటాయి. ఒమిక్రాన్ బాధితుల్లో 90 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపించాయి.