#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాఇండియా న్యూస్జాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుExplainerమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాఇండియా న్యూస్జాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుExplainerమిషన్ పానిఅంతర్జాతీయం IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames HOME » PHOTOGALLERY » NATIONAL » MORE THAN 44 LAKH DOSES OF CORONA VIRUS VACCINE WASTAGE IN INDIA REPLIES CENTRE AK Covid-19 Vaccine: వామ్మో.. దేశంలో అన్ని లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా.. ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ Covid-19 Vaccine: వ్యాక్సిన్ వృథా అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు, హర్యానా, పంజాబ్, మణిపూర్, తెలంగాణ ఉన్నాయి. News18 Telugu | April 20, 2021, 7:35 PM IST 1/ 7 దేశంలో ప్రతి రోజూ లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. కొన్ని చోట్ల వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. (ఫ్రతీకాత్మక చిత్రం ) 2/ 7 అయితే కరోనా వ్యాక్సిన్ వృథాకు సంబంధించి కేంద్రం కీలక సమాచారం వెల్లడించింది. ఇప్పటి వరకూ 44 లక్షల టీకా డోసులు వృథా అయ్యాయని పేర్కొంది. (ఫ్రతీకాత్మక చిత్రం ) 3/ 7 సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు స్పందిస్తూ ప్రభుత్వం టీకా వృథాకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది. (ఫ్రతీకాత్మక చిత్రం ) 4/ 7 వ్యాక్సిన్ వృథా అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు, హర్యానా, పంజాబ్, మణిపూర్, తెలంగాణ ఉన్నాయి. (ఫ్రతీకాత్మక చిత్రం ) 5/ 7 తమిళనాడులో 12.10 శాతం, హర్యానాలో 9.74 శాతం, పంజాబ్లో 8.12 శాతం, మణిపూర్లో 7.8 శాతం, తెలంగాణాలో 7.55 శాతం వ్యాక్సిన్ వృథా అయ్యాయి. (ఫ్రతీకాత్మక చిత్రం ) 6/ 7 ఏప్రిల్ 11 వరకూ రాష్ట్రాలు 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు వినియోగించగా వాటిల్లో 44 లక్షల డోసులు వృథా అయ్యాయి. (ఫ్రతీకాత్మక చిత్రం ) 7/ 7 వ్యాక్సిన్ వృథా అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో కేరళ, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మిజోరమ్, గోవా, దమన్ దియూ, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నట్టు కేంద్రం తెలిపింది. (ఫ్రతీకాత్మక చిత్రం ) తాజా వార్తలుBalakrishna : సీనియర్ హీరోలకు సవాల్ విసురుతోన్న బాలయ్య..Man Attacks On Woman: వ్యాపారి చెంపచెల్లుమనిపించిన మహిళ.. ఆగ్రహానికి గురైన వ్యాపారి ఆమెపై.. అసలేం జరిగిందంటే..పాప నవ్వింది.. విలియమ్సన్ ఇన్.. పాండే ఔట్.. సన్రైజర్స్ అందుకే గెలిచింది!Horoscope Today: నేటి రాశి ఫలాలు.. వీరి పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది.. Top Stories Corona Updates: ఉప్పెనలా కరోనా.. తొలిసారి 3 లక్షలు దాటిన రోజువారీ కేసులు Android Apps: అలర్ట్... మీ స్మార్ట్ఫోన్ నుంచి వెంటనే ఈ 8 యాప్స్ డిలిట్ చేయండి Affair: భర్త, ముగ్గురు పిల్లలను లైట్ తీసుకుంది.. అత్త కొడుకుతో అఫైర్ కోసం ఏం చేసిందంటే.. Sitaram Yechury Son died:సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం..కరోనాతో ఆయన కుమారుడు మృతి Corona Triple Mutant: దేశంలో ట్రిపుల్ మ్యుటెంట్ వైరస్ కలకలం.. మరింత విధ్వంసం తప్పదా?
IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames
IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames