జిల్లాలవారీగా చూస్తే అనంతపురం జిల్లాలో 190, చిత్తూరు 451, తూర్పు గోదావరి 617, గుంటూరు 299, కడప 137, కృష్ణా 332, కర్నూలు 44, నెల్లూరు 210, ప్రకాశం 386, శ్రీకాకుళం 118, విశాఖ 176, విజయనగరం 95, పశ్చిమ గోదావరి జిల్లాలో 565 కేసులు నమోదయ్యాయి.(ప్రతీకాత్మక చిత్రం)