7. ఈ స్కీమ్ ద్వారా క్లెయిమ్ పొందాలంటే ఉద్యోగులు కనీసం 2 ఏళ్లు ఈఎస్ఐ సభ్యులుగా ఉండాలి. బ్యాంకు అకౌంట్కు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి. ఈఎస్ఐ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. https://www.esic.nic.in/ వెబ్సైట్లో ఈఎస్ఐ నెంబర్, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ బ్రాంచ్, ఆధార్ నెంబర్ లాంటి వివరాలన్నీ వెల్లడించాలి. (ప్రతీకాత్మక చిత్రం)