Home » photogallery » coronavirus-latest-news » MINSTER KODALI NANI SAYS FOUND NEW VIRUS IN ANDHRA PRADESH ITS CALLED NARA 420 VARIANT NGS

Andhra Pradesh: ఏపీలో వైరస్ ను కనిపెట్టాం.. సింగపూర్ నుంచి వ్యాక్సిన్ తెప్పించారన్న మంత్రి కొడాలి నాని

ఏపీలో ఉన్న వైరస్ ఏది? ఎందుకు ఊహించని స్థాయిలో కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దీనిపై విభిన్న వాదనలు ఉన్నాయి. కానీ మంత్రి కొడాలి మాత్రం ఏపీలో ఉన్న వైరస్ ను కనుగొన్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏంటి ఆ వైరస్