ముఖానికి మాస్కు ఉంటే.. 75 శాతం మీరు సేఫ్గా ఉంటారని హరీశ్ రావు అన్నారు. గోరు వెచ్చని నీరు తాగడం, ముఖానికి ఆవిరి పట్టడం, జండు బామ్, అమృతంజన్, పసుపు, అల్లం, ఎల్లిపాయ, మిరియాలతో ఆవిరి పడితే.. నోరు నుంచి గొంతులోకి పోయేట్టు చేస్తే చాలా వరకు పరిష్కారం అవుతుందని చిట్కాగా చెప్పారు.