హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Oxygen Tankers: థాయ్ లాండ్ నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ల దిగుమతి.. ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వనున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ (MEIL)

Oxygen Tankers: థాయ్ లాండ్ నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ల దిగుమతి.. ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వనున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ (MEIL)

Oxygen Tankers: దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో చాలా వరకు ఆక్సీజన్ కొరత ఏర్పడింది. ఆక్సీజన్ అందక చాలామంది రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వానికి సామాజిక బాధ్యతగా వహించి మేఘా ఇంజనీరింగ్ సంస్థ థాయ్ లాండ్ నుంచి పదకొండు క్రయోజనిక్ ఆక్సీజన్ ట్యాంకర్లను దిగుమతి చేయనుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Top Stories