Robo 2.5: ఐ యామ్‌ సోనా... డోంట్ ఫియర్... మీకు ఏ విధంగా సాయపడగలను..

ఐ యామ్ నాట్ రోబో.. సోనా 2.5 వెర్షన్ మేడిన్ ఇండియా అంటోంది. కరోనా బాధితులకు సేవ చేయాలంటే మనుషులు భయపడుతున్నారని.. కానీ తాను మాత్రం ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా చిటికెలో చేసేస్తాను అంటోంది. అసలు ఏం ఛేస్తుందో.. రోబో మాటల్లోనే విందాం..