Lockdown in Amravati: అమరావతిలో వారం రోజులు కంప్లీట్ లాక్ డౌన్

ఈ రోజు రాత్రి 8 గంటల నుంచే ఈ లాక్ డౌన్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అయితే, అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి. పాలు, నీళ్లు, నిత్యావసరాలు, ఆస్పత్రులు ఇతరత్రా అత్యవసరమైనవి మాత్రం తెరిచే ఉంటాయి.