కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదు కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
రాష్ట్రంలో కరోనా నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. పుణె, థానేల్లో పాలనా విభాగాల్లో లెవల్ 3 నిబంధనలు అమల్లో ఉంటాయని మహారాష్ట్ర సర్కారు స్పష్టం చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
మాల్స్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు సాయంత్రం 4 గంటల వరకే ఈ వెసలుబాటు ఉంటుందని వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
డెల్టా ప్లస్ వేరియంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనకరమైన వేరియంట్‌గా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
రత్నగిరి జిల్లాలోని సంగమేశ్వర్ ప్రాంతంలో డెల్టా ప్లస్ వేరియంట్ తో 80 ఏళ్ల వృద్ధురాలు మరణించిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఇప్పటికే దేశవ్యాప్తంగా 48 డెల్టా ప్లస్ కేసులు ఉన్నట్లు గుర్తించగా.. మధ్యప్రదేశ్‌లో రెండు డెల్టా ప్లస్ వేరియంట్ మరణాలు నమోదయ్యాయి.(ప్రతీకాత్మక చిత్రం)