Anandaiah: ఆనందయ్యకు సెల్యూట్.. ఆయుర్వేద మందులను ప్రోత్సహించాలన్న మద్రాస్ హైకోర్ట్

ఆనందయ్య మందు గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. స్వయంగా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు ఆనందయ్యకు సెల్యూట్ చేశారు. అంటే ఆయన కీర్తి ఎంత వరకు వెళ్లింది అన్నది అర్థం చేసుకోవచ్చు. కానీ ఏపీలో మాత్రం ఆయనకు అవమానాలు తప్పడం లేదు.