మధ్యప్రదేశ్‌లో రాజ్‌గఢ్ జిల్లా బియోరాకు చెందిన పురుషోత్తం శక్యవార్(78) ఈ ఏడాది మే నెలలో మరణించారు. ఐత ఆయన మొబైల్ ఫోన్‌కు ఇటీవల కోవిన్ పోర్టల్ నుంచి సందేశం వచ్చింది. డిసెంబర్ 3వ తేదీన టీకా రెండో డోసు తీసుకున్నట్లు, వ్యాక్సిన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని ఎస్ఎంఎస్ వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)