షాంఘై లోని జూ హ్యూ వంటి జిల్లాల్లో లాక్ డౌన్ విధించారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావడానికి వీలు లేనందున కొన్ని చోట్ల స్థానిక అధికారులు, వలంటీర్లే వారి ఇళ్లకు వెళ్లి ఆహార ప్యాకెట్లను పంచుతున్నారు. ఇక బీజింగ్ సహా అనేక నగరాల్లో క్వారంటైన్ కేంద్రాలను తిరిగి సిద్ధం చేస్తున్నారు. ట్రావెలర్స్ కి టెస్టులను ముమ్మరం చేశారు.(File Photo)