Home » photogallery » coronavirus-latest-news »

LOCKDOWN EXTENDED BY W WEEK IN DELHI AS DAILY COVID CASES STILL ABOVE 25000 CM KEJRIWAL ANNOUNCES SK

Lockdown: మరో వారం పాటు లాక్‌డౌన్ పొడిగింపు.. ఢిల్లీలో తగ్గని కరోనా జోరు

Delhi Lockdown: దేశరాజధాని ఢిల్లీలో కరోనా జోరు తగ్గలేదు. ప్రతి రోజు 25వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ రోగులు పెద్ద మొత్తంలో చనిపోతున్నారు. ఈ క్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.