Home » photogallery » coronavirus-latest-news »

LOCKDOWN EFFECT SEVEN MISSING AFTER TWO BOATS CAPSIZE IN SILERU RIVER ANDHRA ODISHA BORDER NGS VZM

Breaking News: లాక్ డౌన్ ఎఫెక్ట్... రెండు నాటు పడవలు బోల్తా... ఏడుగురి గల్లంతు

వలస కూలీల కుటుంబాల్లో లాక్ డౌన్ విషాదం నింపింది.. కూలీ పనులకు వెళ్లిన వారు.. లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుండగా.. సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. ఇంకా ఏడుగురు ఆచూకీ దొరకకపోవడంతో గాలింపు చేపట్టారు పోలీసులు.. ఒక చిన్నారి మృతదేహం ఒడ్డుకు చేరింది.