Home » photogallery » coronavirus-latest-news »

LIFE STYLE NEWS BEST HOME MADE TIPS FOR FIGHTING WITH OMICRON JUST TRY IT AND INCREASE IMMUNITY LEVELS NGS

Health Tips: మీ డైట్ లో ఇవి చేరిస్తే ఒమిక్రాన్ ఓడించినట్టే.. లేదంటే వైరస్‌ ముప్పు తప్పదు..?

Home Made tips for Omicron: ప్రస్తుతం భారత దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. కేసులు సంఖ్య రెట్టింపు అవుతోంది. ఒక్కరోజే నమోదవుతున్న కేసులు సంఖ్య లక్షలకు చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతి రోజూ సుమారు వేయికి పైగా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన పెంచుతోంది. ఈ కేసులు రెట్టింపు కావడానికి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రధాన కారణం. అయితే ఒమిక్రాన్ తో పోరాటానికి మీ డైట్ లో వీటిని చేరిస్తే.. గెలిచినట్టే..