Home » photogallery » coronavirus-latest-news » LAST 24 HOURS REPORTED 6770 CORONA CASES IN ANDHRA PRADESH CURFEW GIVE GOOD RESULT NGS

AP Corona Cases: ఏపీలో ఫలితమిస్తున్న కర్ఫ్యూ... వ్యాక్సినేషన్.. తగ్గుతున్న కేసులు

ఏపీలో కఠిన కర్ఫ్యూ.. వ్యాక్సినేషన్ ప్రక్రియ మంచి ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. మరణాలు కూడా నిలకడగానే ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వారంలో మరింత భారీగా కేసులు తగ్గే అవకాశం ఉంటుంది..