Corona pension: కరోనా బాధిత కుటుంబాలకు నెలకు రూ.5వేలు పెన్షన్.. ఎక్కడంటే..

Covid-19 Pension: కరోనా మహమ్మారి (Coronavirus) ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ వ్యాధితో ఎంతో మంది తమ ఆత్మీయులను కోల్పోయారు. తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు.. తమ బిడ్డలను కోల్పోయి కన్నవారు.. పుట్టెడు దు:ఖంలో ఉన్నారు. అలాంటి వారిని ఆదుకునే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.