Covid Relief Package: రైతులకు రూ.10వేలు.. ఆటో డ్రైవర్లకు రూ.3వేలు.. కోవిడ్ రిలీఫ్ ప్యాకేజీ..

కరోనా లాక్‌డౌన్ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, మెకానిక్‌లు..ఎలా ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. చేతిలో పనిలేక.. తినడానికి లేక.. అల్లాడిపోతున్నారు. ఐతే ఇలాంటి వారిని ఆదుకునేందుకు కర్నాటక ప్రభుత్వం ముందుకొచ్చింది.