Corona Pension: కరోనా మృతుల కుటుంబాలకు నెల నెలా పెన్షన్.. ఎంత..? ఎక్కడ..?

కరోనా సెకండ్ వేవ్ ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. భర్తను కోల్పోయిన భార్యలు, తండ్రిని కోల్పోయిన కుమారులు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు.. ఇలా ఎంతో మందికి కన్నీళ్లే మిగిలాయి. వారిని ఆదుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. తాజాగా జమ్మూకాశ్మీర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.