Corona Syllabus: విద్యార్థులకు కరోనా పాఠాలు.. సిలబస్ లో చేర్చిన ప్రభుత్వం..

Corona Syllabus: కరోనా మహమ్మారిపై విద్యార్థుల్లో అవగాహన కలిగించేలా వారి సిలబస్‌లోకి దీనిపై పాఠ్యాంశాలను చేర్చారు. 11వ తరగతి విద్యార్థులు ఇప్పటి నుంచి కరోనాపై పాఠాళు వినబోతున్నారు. వచ్చే ఏడాది నుంచి 6వ తరగతి నుంచే పై అన్ని తరగతుల్లోనూ కరోనా పాఠాలు బోధించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భావిస్తోది.