Covid 19: కరోనా వైరస్‌ కవరేజీ కోసం నేటి నుంచి కొత్త పాలసీలు... బెనిఫిట్స్ ఇవే

Covid 19 Health Insurance Policy | కరోనా వైరస్ కవరేజీ కోసం ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI సూచించిన కరోనా రక్షక్, కరోనా కవచ్ పాలసీలను ఇవాళ్టి నుంచి ఇన్స్యూరెన్స్ కంపెనీలు అమ్మనున్నాయి. ఈ పాలసీలతో వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి.