Home » photogallery » coronavirus-latest-news »

INDIAN RAILWAYS MADE CHANGES IN EXISTING STOPPAGES FOR 22 SPECIAL TRAINS RUNNING THROUGH ANDHRA PRADESH SS

Special Trains: అలర్ట్... ఈ స్టేషన్లలో స్పెషల్ ట్రైన్స్ ఆగవు... ప్రకటించిన రైల్వే

Special Trains | భారతీయ రైల్వే జూన్ 1 నుంచి నడుపుతున్న 200 ప్రత్యేక రైళ్లలో 22 ట్రైన్స్ ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 70 రైల్వే స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయని ముందు ప్రకటించారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు భారతీయ రైల్వే కొన్ని స్టేషన్లను తొలగించింది. అంటే ఆ స్టేషన్లలో స్పెషల్ ట్రైన్ ఆగవు. ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు ఏవో తెలుసుకోండి.