Railway: రైల్వే కౌంటర్లలో బుకింగ్ ప్రారంభం... కనిపించిన దృశ్యాలివే
Railway: రైల్వే కౌంటర్లలో బుకింగ్ ప్రారంభం... కనిపించిన దృశ్యాలివే
Indian Railways | భారతీయ రైల్వే జూన్ 1 నుంచి 200 రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ రైళ్లకు టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. రైల్వే కౌంటర్లలో టికెట్లను ఇవాళ్టి నుంచి అమ్ముతోంది రైల్వే. నిత్యం రద్దీగా ఉంటే రైల్వే కౌంటర్లలో ఎలాంటి దృశ్యాలు కనిపించాయో చూడండి.
1. భారతదేశంలో రైళ్లన్నీ మార్చి 22 నుంచి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా రెండు నెలలుగా దేశవ్యాప్తంగా రైల్వే సేవలు నిలిచిపోయాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 16
2. రైల్వే సేవల్ని పాక్షికంగా పునరుద్ధరించింది భారతీయ రైల్వే. రిజర్వ్డ్ టికెట్లను అమ్మేందుకు భారతీయ రైల్వే రిజర్వేషన్ కౌంటర్లను శుక్రవారం తెరిచింది. కొన్ని స్టేషన్లలో మాత్రమే ఈ కౌంటర్లు తెరుచుకున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం, image: Indian Railways)
3/ 16
3. లాక్డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా రైల్వే కౌంటర్లు మూతపడ్డ సంగతి తెలిసిందే. రైల్వే సేవల్ని పాక్షికంగా పునరుద్ధరించడంతో రిజర్వేషన్ కౌంటర్లు తెరుచుకున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం, image: Indian Railways)
4/ 16
4. సాధారణంగా రైల్వే కౌంటర్లలో ఎప్పుడూ రద్దీ కనిపించేది. కానీ కరోనా వైరస్ కారణంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలా చర్యలు తీసుకుంటోంది రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం, image: Indian Railways)
5/ 16
5. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడంతో ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. (ప్రతీకాత్మక చిత్రం, image: Indian Railways)
6/ 16
6. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లతో పాటు రైల్వే టికెటింగ్ ఏజెంట్లు, కామన్ సర్వీస్ సెంటర్లలో టికెట్లు తీసుకోవచ్చని రైల్వే ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం, image: Indian Railways)
7/ 16
7. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ ఏర్పాట్లు. (ప్రతీకాత్మక చిత్రం, image: Indian Railways)
8/ 16
8. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ ఏర్పాట్లు. (ప్రతీకాత్మక చిత్రం, image: Indian Railways)
9/ 16
9. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ ఏర్పాట్లు. (ప్రతీకాత్మక చిత్రం, image: Indian Railways)
10/ 16
10. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ ఏర్పాట్లు. (ప్రతీకాత్మక చిత్రం, image: Indian Railways)
11/ 16
11. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ ఏర్పాట్లు. (ప్రతీకాత్మక చిత్రం, image: Indian Railways)
12/ 16
12. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ ఏర్పాట్లు. (ప్రతీకాత్మక చిత్రం, image: Indian Railways)
13/ 16
13. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ ఏర్పాట్లు. (ప్రతీకాత్మక చిత్రం, image: Indian Railways)
14/ 16
14. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ ఏర్పాట్లు. (ప్రతీకాత్మక చిత్రం, image: Indian Railways)
15/ 16
15. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ ఏర్పాట్లు. (ప్రతీకాత్మక చిత్రం, image: Indian Railways)
16/ 16
16. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ ఏర్పాట్లు. (ప్రతీకాత్మక చిత్రం, image: Indian Railways)