Home » photogallery » coronavirus-latest-news » INDIAN COAST GUARD ILLUMINATES THE SHIPS AS A MARK OF GRATITUDE TO THE CORONA WARRIORS BA

Salute from the Sea | కరోనా వారియర్స్‌కు కోస్ట్ గార్డ్ సెల్యూట్...

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు, ఇతర సిబ్బందికి కోస్ట్ గార్డ్ సెల్యూట్ చేసింది. సముద్రంలో షిప్‌ల మీద విద్యుత్ దీపాలు వెలిగించి జేజేలు పలికింది.